28 october 2023

మొత్తాన్ని 50 కోట్ల క్లబ్‌లో... టైగర్ రవితేజ

కరోనా తర్వాత వచ్చిన క్రాక్ మూవీ నుంచి యమా జోరుగా సినిమాలు చేస్తూ పోతున్నారు రవితేజ

రీసెంట్‌గా ధమాకా సినిమాతో.. ధమాకా దార్ హిట్ కొట్టి.. వంద కోట్ల క్లబ్లోకి ఎక్కాడు రవి తేజ

ఇక మరో సారి తన లేటెస్ట్ ఫిల్మ్ టైగర్ నాగేశ్వర రావు సినిమాతో కూడా.. అదే పని చేసేలా ఉన్నాడు.

అక్టోబర్ 20న రిలీజ్ అయిన తన టైగర్ సినిమాతో.. తాజాగా వన్‌ వీక్‌ కు గాను 50 కోట్లు వసూలు చేశాడు 

ఇక దగ్గర్లో పెద్ద సినిమా రిలీజ్ లేకపోవడంతో.. తన కలెక్షన్లను పరుగులు పెట్టించేలా ఉన్నాడు.

ఇదిలా ఉంటే.. తాజాగా మరో సినిమాను కూడా మొదలెట్టారు మాస్ మహరాజ్ రవితేజ

క్రాక్ కంబో.. గోపీచంద్ మలినేని డైరెక్షన్లో.. మరోసారి  పెయిరప్ అవుతున్నాడు రవితేజ