17 November 2023

టైట్ అవుట్ ఫిట్స్‌తో టెంప్ట్ చేస్తున్న బిగ్ బాస్ శుభశ్రీ

శుభశ్రీ గురించి ప్రేత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తాజాగా బిగ్ బాస్ 7 షోలో మెరిసి పిచ్చ పాపులారిటీ  సంపాదించుకుంది.

శుభశ్రీ  పూర్తి పేరు శుభశ్రీ రాయగురు.. మొట్టమొదట మోడల్‌గా కెరీర్ మొదలు ప్రారంభించింది. 

ఈమె మోడల్ మాత్రమే కాదు లాయర్ కూడాను.  ఫెమినా మిస్ ఇండియా ఒడిస్సా 2020 టైటిల్ గెలిచింది శుభశ్రీ.

అంతే కాకుండ నటిగా ఎంట్రీ ఇచ్చి పలు చిత్రాల్లో నటించింది. 2022లో విడుదలైన రుద్రవీణ శుభశ్రీ మొదటి చిత్రం.

తరువాత వెనుక కథ, అమిగోస్, సందేహం చిత్రాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ.

తెలుగులో మాత్రమే కాదు  తమిళంలో కూడా డెవిల్ మూవీలో నటించి మెప్పించింది ఈ చిన్నది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కనున్న ఓజీ మూవీలో శుభశ్రీ ఓ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.