18 December 2023

నీ ఫెవరెట్‌ హీరో ఎవరు ?? కుండబద్దలు కొట్టిన కాజల్

హీరోయిన్లకు మీ ఫెవర్ హీరో ఎవరు అని కొశ్య్చన్ చేస్తే.. చాలా డిప్లొమేటిక్‌గా ఆన్సర్ ఇవ్వడానికి చూస్తుంటారు.

హీరోలతో కానీ.. ఆ హీరోల ఫ్యాన్స్‌తో తలనొప్పులు ఎందుకని ఫీలవుతుంటారు.

అయితే ఇన్నాళ్లూ దాదాపు ఇదే చేసిన కాజల్ అగర్వాల్. తాజాగా మాత్రం కుండబద్దలు కొట్టారు.

రీసెంట్‌గా కాజల్‌ దగ్గరికి వచ్చిన ఓ రిపోర్టర్... తనను చకచకా ప్రశ్నలు అడిగారు.

ఈ క్రమంలోనే నీ ఫెవరెట్‌ హీరో ఎవరని కాజల్‌ను అడిగారు.

అందుకు.., అది హార్డ్‌ టూ సే... దిస్‌ సీజ్ నాట్ ఫేర్.. అందరూ నా ఫెవరెట్ హీరోలే అని చెప్పిన కాజల్‌..

ఆ తర్వాత మాత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ అండ్ ఇళయదళపతి విజయ్ అంటే.. ఇష్టమన్నారు

తన ఆన్సర్‌తో అటు యంగ్ టైగర్ అండ్ దళపతి ఫ్యాన్స్‌ను ఎగిరిగంతేసేలా చేశారు కాజల్‌.