వరదల్లో చిక్కుకున్న స్టార్ హీరో..

06 December 2023

తన వర్సటైల్‌ యాక్టింగ్‌తో.. స్టోరీ సెలక్షన్‌తో... స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు విష్ణు విశాల్.

అయితే తాజాగా ఈ హీరో.. చెన్నై ప్లడ్స్‌లో చిక్కుకున్నా.. అంటూ ట్వీట్ చేశారు.

చెన్నై, కారపక్కంలోని తన ఇళ్లు వరద నీటిలో మునిగిపోయిందని.. ట్వీట్ చేశాడు

కరెంట్, వైఫై లేదని.. మొబైల్‌ సిగ్నల్స్‌ కూడా రావడంలేదని..

సాయం కోసం ఎదురుచూస్తున్న అంటూ ట్వీట్ చేశారు ఈ హీరో.

అయితే ఈ ట్వీట్ కూడా.. టెర్రస్‌పై ఓ మూలన సిగ్నల్ రావడంతో.. పోస్ట్ చేశాఅన్నారు.

దాంతో పాటే.. తన ఇంటి చుట్టుపక్కల ఉన్న వరద పరిస్థితి కూడా తెలిసేలా..

రెండు ఫోటోలను షేర్ చేసి... అందర్నీ షాక్ అయ్యేలా చేస్తున్నారు విష్ణు విశాల్.