17 గంటలు నాన్‌స్టాప్‌గా చేశాను! కృతి..

TV9 Telugu

19 March 2024

అప్పుడే అంటూన్నారు.. ఎప్పుడో చెప్పండి అని అంటారా? ఆ విషయం గురించే డీటైల్డ్ గా మాట్లాడేసుకుందాం వచ్చేయండి.

ఇంటర్నేషనల్‌ ఫేమ్‌ ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది.

ఈ పాన్ వరల్డ్ సినిమా ప్రారంభోత్సవం ఈ ఏడాది ఉగాదికి జరుగుతుందన్నది వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అయితే ఈ భారీ సినిమా ఓపెనింగ్‌కీ, రెగ్యులర్‌ షూటింగ్‌కీ కాస్త గ్యాప్‌ బాగానే ఉంటుందనే టాక్‌ వినిపించింది.

ఆ వచ్చే గ్యాప్‌ ఈ ఏడాది జూన్‌ నెల వరకు వుండనుందని అన్నది లేటెస్ట్ గా సినీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.

ఉగాదికి ఓపెనింగ్‌ జరుపుకుని, జూన్‌ ఎండింగ్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌కి వెళ్లడానికి ఫిక్సయ్యారట మేకర్స్.

ప్రస్తుతం హైదరాబాద్‌ శివార్లలో ఓ లావిష్‌ సెట్‌ కూడా వేస్తున్నట్టు సమాచారం. సెట్‌ వర్క్ పూర్తవడానికి పర్ఫెక్ట్ టైమ్‌ తీసుకుంటున్నారు జక్కన్న.

ఆ లోపు సినిమాకు సంబంధించి మిగిలిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ కూడా కంప్లీట్‌ చేయడానికి ఫిక్సయ్యారట రాజమౌళి.