ఒకప్పుడు హీరోయిన్ .. ఇప్పుడు లేడీ విలన్.! దూసుకుపోతున్న శ్రీయా రెడ్డి
23 September 2025
Rajeev
అందాల భామ శ్రియ రెడ్డి. తెలుగులో అప్పుడప్పుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. 2003లో వచ్చిన ఈ సినిమా అంతగా
ఆకట్టుకోలేదు.
సినిమా ఆకట్టుకోలేకపోయినా.. శ్రియ రెడ్డి నటనకు మంచి మార్కులు పడ్డాయి. అలాగే అందంతోనూ ఆకట్టుకుంది.
శ్రియ రెడ్డి తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసి అలరించింది. తెలుగులో అమ్మ చెప్పింది అన
ే సినిమాలో నటించింది.
శర్వానంద్ హీరోగా నటించిన ఈ సినిమాలో పోలీస్ పాత్రలో నటించింది. ఇక ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను తన నటనతో
కట్టిపడేసింది.
ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాలో మెప్పించింది శ్రియ రెడ్డి. ఈ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల
ను మెప్పించింది.
సలార్ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్న శ్రియ రెడ్డి.. ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది.
ప్రస్తుతం సలార్ 2 సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమాలోనూ నటిస్తుంది.
సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలోనూ శ్రియ రెడ్డి నెగిటివ్ రోల్ లో నటించనుందని
టాక్.
మరిన్ని వెబ్ స్టోరీస్
కలర్ ఫుల్ అందాలతో బిగ్ బాస్ హౌస్ లో ప్రియాంక జైన్.. పిక్స్ మాత్రం పీక్స్
అందాలతో సెగలు పుట్టిస్తున్న వయ్యారి.. కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తున్న రాశి..
సొగసు చూడతరమా.. అందానికి సిగ్గేస్తే ఇంతేనేమో..