మరొక క్రేజీ ఆఫర్ కొట్టేసిన కేజీఎఫ్ హీరోయిన్.. ఈ సారి ఆ స్టార్ హీరోతో
23 October 2023
కేజీఎఫ్ తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకున్న శ్రీనిధి ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తోంది
విక్రమ్‌తో కలిసి కోబ్రాలో సందడి చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు సిద్దూ జొన్నల గడ్డతో కలిసి నటిస్తోంది
ఇదిలా ఉండగానే శాండల్ వుడ్‌లో మరొక బంపర్ ఆఫర్‌ను సొంతం చేసుకుంది శ్రీనిధి
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటిస్తోన్న ఓ భారీ ప్రాజెక్టులో శ్రీనిధి హీరోయిన్‌గా ఎంపికైంది
సిద్ధూ జొన్నల గడ్డతో కలిసి శ్రీనిధి నటిస్తోన్న సినిమా పేరు తెలుసు కదా ఇటీవలే ప్రారంభమైంది
సిద్దూ జొన్నల గడ్డ, శ్రీనిధి సినిమాలో రాశీఖన్నా కూడా ఒక హీరోయిన్‌గా కనిపించనుంది
ఇక్కడ క్లిక్ చేయండి..