చీరలో ముత్యానికి ముస్తాబు చేసినట్టు ఆకట్టుకుంటున్న శ్రీనిధి..
23 October 2023
21 అక్టోబర్ 1992న కర్ణాటకలోని మంగళూరులో బంట్‌కు చెందిన తుళువుల కుటుంబంలో జన్మించింది అందాల తార శ్రీనిధి శెట్టి.
శ్రీ నారాయణ గురు ఇంగ్లీషు మీడియం స్కూల్‌లో పాఠశాల విద్య పూర్తి చేసింది. తర్వాత సెయింట్ అలోసియస్ కాలేజీలో ప్రీ-యూనివర్సిటీ కోర్సు చేసింది ఈ భామ.
బెంగుళూరులోని జైన్ యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లో డిస్టింక్షన్‌తో డిగ్రీ పట్ట పొందింది ఈ వయ్యారి.
2016లో మిస్ దివా పోటీలో పాల్గొని ఫైనలిస్ట్‌గా ఎంపికైంది. మిస్ సుప్రానేషనల్ ఇండియా 2016 టైటిల్‌ను గెలుచుకుంది ఈ భామ.
మిస్ సుప్రానేషనల్ ఆసియా అండ్ ఓషియానియా 2016 అందాల పోటీల్లో కూడా టైటిల్‌ను కైవసం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
2018 ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ కేజిఎఫ్ చాప్టర్ 1 చిత్రంలో యాష్ కి జోడిగా సినీ అరంగేట్రం చేసింది ఈ వయ్యారి.
తర్వాత 2022లో కేజిఎఫ్ చాప్టర్ 2 చిత్రంలో కథానాయకిగా ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో 1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది ఈ భామ.
2022లో కోబ్రా చిత్రంతో తమిళ ప్రేక్షకులకు పరిచయమైంది. సిద్దుకి జోడిగా తెలుసు కదా సినిమా తెలుగు తెరకు పరిచయం కానుంది ఈ భామ.
ఇక్కడ క్లిక్ చెయ్యండి