తమర రేకులు వంటి కళ్లతో మెస్మరైస్ చేస్తున్న రాములమ్మ..
TV9 Telugu
24 April 2024
10 మే 1993న తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో ఓ హిందూ కుటుంబంలో జన్మించింది అందాల తార శ్రీముఖి.
ఈ ముద్దుగుమ్మ హైదరాబాద్ లో ఓ ప్రముఖ కళాశాల నుంచి డెంటిస్ట్రీలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ పట్టా పొందింది.
సినిమాల్లోకి రావడానికి ముందు శ్రీముఖి తన కెరీర్‌ను టెలివిజన్ షో అదుర్స్ హోస్ట్ చేయడంతో కెరీర్ మొదలుపెట్టింది.
శ్రీముఖి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సోదరి పాత్రలో జులాయిలో రాజి పాత్రలో నటించింది.
పవన్ సాదినేని దర్శకత్వంలో ప్రేమ ఇష్క్ కాదల్ అనే రొమాంటిక్ కామెడీ చిత్రంలో కథానాయకిగా చేసింది ఈ బ్యూటీ.
నేను శైలజ సినిమాలో రామ్ పోతినేనికి సోదరిగా స్వేచ్ఛ అనే చిన్న పాత్రలో నటించి ఆకట్టుకుంది ఈ వయ్యారి భామ.
వీటితో పాటు ఆమె తమిళంలో కూడా ఓ సినిమా చేసింది ఈ అందల భామ. సత్య సరసన ఎట్టుతిక్కుమ్ మధయానైలో జతకట్టింది.
2015 కన్నడ-తెలుగు ద్విభాషా చిత్రం చంద్రిక సినిమాతో కన్నడ చిత్రసీమలో అరంగేట్రం చేసింది ఈ వయ్యారి భామ.
ఇక్కడ క్లిక్ చెయ్యండి