మెస్మరైజింగ్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న శ్రీముఖి

TV9 Telugu

09 March 2024

యాంకర్‌ శ్రీముఖి గురించి పప్రత్యేకంగా చెప్పాలిసిన పనిలేదు ఒక వైపు యాంకరింగ్ తో మరోవైపు హాట్ ఫోటోషూట్స్ అందరిని ఆకట్టుకుంటుంది.

తెలుగు బుల్లితెరపై టాప్‌  యాంకర్స్ లో ఒకరుగా  రాణిస్తుంది మన రాములమ్మ.  నటి కావాలని శ్రీముఖి పరిశ్రమలో అడుగు పెట్టి హీరోయిన్ గా ప్రయత్నాలు చేసింది.

మొదటిలో ఒకటి అర టీవీ షోస్‌ చేసిన ఇటీవల వరుస షోస్‌లకు యాంకరింగ్ చేస్తూ దుమ్ములేపుతుంది ఈ ముద్దుగుమ్మ..

ఒక్క మాటల్లో చెప్పాలంటే శ్రీముఖి ఇప్పుడు టాప్‌ యాంకర్‌గా రాణిస్తుంది. గతంలో సుమ పోస్ట్ మన రాములమ్మ తీసుకుందనే చెప్పాలి.

 గ్లామర్ పరంగా, యాంకరింగ్ పరంగా  ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ ముందుకు దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ...

సోషల్‌ మీడియాలోకి అడుగుపెట్టిన  కొత్తలో  అదిరిపోయే గ్లామర్ ట్రీట్‌ ఇచ్చినా  ఇటీవల కాస్త గ్లామర్‌ డోస్ తగ్గించిందనే చెప్పాలి. 

శ్రీముఖి అడపాదడపా సినిమాల్లోనూ నటిస్తుంది ఈ బ్యూటీ. ఇటీవల `భోళాశంకర్‌` చిత్రలో నటించింది. తాజాగా షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.