రాములమ్మ స్టైలే వేరు.. ట్రెండో డ్రెస్ లో ఆహా అనిపిస్తున్న బ్యూటీ..
TV9 Telugu
22 March 2024
10 మే 1993 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలోని నిజాంబాద్ లో ఓ హిందూ కుటుంబంలో జన్మించింది అందాల తార శ్రీముఖి.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ డిగ్రీ పట్టా పొందింది ఈ బుల్లితెర బ్యూటీ.
ఈ వయ్యారి తండ్రి పేరు రామ్ కిషన్, తల్లి పేరు లతా ఈమె హైదరాబాద్ లోనే బ్యూటీషియన్ గా పని చేస్తున్నారు.
ఈ ముద్దుగుమ్మకు ఓ సోదరుడు కూడా ఉన్నాడు అతని పేరు సుశ్రుత్. ఈ వయ్యారి ఒక సోదరి ఉంది ఆమె పేరు చెర్రీ.
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, సీనియర్ హీరో చిరంజీవి ఈ వయ్యారి అభిమానం హీరోలని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
దోస, తంగ్డీ కబాబ్ బిర్యానీ, పోహా అంటే చాల ఇష్టంగా తింటానని ఆమె హోస్ట్ చేసిన షోలలో చాల సార్లు తెలిపింది ఈ బ్యూటీ.
శ్రీముఖి 2012లో ప్రముఖ ఈటీవీ తెలుగులో టాలెంట్ హంట్ ‘అదుర్స్’ షోతో హోస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది.
ప్రస్తుతం చాలా తెలుగు ఛానల్స్ లో ఎన్నో షోలకి హోస్ట్‌గా ప్రతిరోజూ బిజీగా గడుపుతుంది ఈ బుల్లితెర వయ్యారి భామ.
ఇక్కడ క్లిక్ చెయ్యండి