ఆ డైరెక్టర్ చేసిన పనికి భయపడిపోయిన శ్రీముఖి

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకోవాలి అంటే క్యాస్టింగ్ కౌచ్ కి బలి అవ్వాల్సిందే అన్న సంగతి అందరికీ తెలిసిందే .

ఇప్పుడున్న టాప్ మోస్ట్ హీరోయిన్లుగా ఉన్న అందాల ముద్దుగుమ్మలు కూడా ఒకప్పుడు క్యాస్టింగ్ కౌచ్ కి బలి అయ్యారు.

ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నారు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాళ్లే ఆ విషయాన్ని స్వయంగా ఒప్పుకుంటున్నారు.

 హీరోయిన్ గా మారాలి అనుకున్న వ్యక్తులే కాదు ఇండస్ట్రీలో చిన్న పాత్రలు చేసే ముద్దుగుమ్మలకు సైతం క్యాస్టింగ్ కౌచ్ బాధలు ఎదురయ్యాయి.

ఇలాంటి క్రమంలోనే శ్రీముఖికి ఎదురైన ఫన్నీ ఇన్సిడెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కెరియర్ స్టార్టింగ్ లో శ్రీముఖిని సినిమాలో ఆఫర్ కోసం ఓ స్టార్ట్ డైరెక్టర్ ఆడిషన్ కోసం రూమ్ కి పిలిచారట.

అయితే ఆ డైరెక్టర్ బిజీ షెడ్యూల్ కావడంతో నైట్ ఆ రోల్ కోసం చేసే అమ్మాయిలను ఆడిషన్ కోసం తన రూమ్ కి రమ్మన్నారట .

అయితే శ్రీముఖి బహుశా డైరెక్టర్ క్యాస్టింగ్ కౌచ్ కోసమే తన నైట్ రూమ్ కి రమ్మన్నాడేమో అని భయపడి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంట్లోనే ఉండిపోయిందట.

 తర్వాత ఆ పాత్రకు వేరే బ్యూటీని సెలెక్ట్ చేసుకున్నారు అని తెలిసి మేటర్ అమ్మడుకు అర్థమయి మంచి ఛాన్స్ పోయింది అంటూ వెక్కి వెక్కి ఏడ్చిందట.