ఫ్యాన్స్‌కు శ్రీలీల షాక్‌.. సినిమాలకు దూరం.. కారణమిదే

19 December 2023

టాలీవుడ్‌ లేటెస్ట్‌ సెన్సేషన్‌ హీరోయిన్‌ శ్రీలీల తన అభిమానులకు షాక్‌ ఇచ్చింది

వరుస సినిమాలతో దూసుకెళుతోన్న ఈ బ్యూటీ సడెన్‌గా సినిమాలకు బ్రేక్‌ ఇచ్చింది

ప్రస్తుతం ఎంబీబీఎస్‌ చదువుతోన్న శ్రీలీల త్వరలోనే పరీక్షలు రాయడానికి వెళుతోందట

పరీక్షలు రాసేందుకు త్వరలోనే ముంబైకు వెళ్లిపోవడానికి రెడీ అవుతోందట ఈ ముద్దుగుమ్మ

దీంతో శ్రీలీల కొన్ని రోజుల పాటు సినిమా షూటింగ్‌ లకు బ్రేక్‌ ఇచ్చేసిందట

అయితే దీని గురించి శ్రీలీల కానీ, ఆమె కుటుంబ సభ్యులు కానీ ఎలాంటి స్టేట్‌మెంట్‌ ఇవ్వలేదు