వరుసగా ప్లాఫ్‌లు.. శ్రీలీల షాకింగ్ నిర్ణయం..
TV9 Telugu
29 January 2024
స్కంద, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్.. ఇలా ఈ మధ్యన వరుసగా హ్యాట్రిక్ ఫ్లాప్ లు ఎదుర్కొంది శ్రీలీల
ఇటీవల మహేశ్ బాబుతో కలిసి నటించిన గుంటూరు కారం సినిమా కూడా మిక్స్ డ్ టాక్ తోనే సరిపెట్టుకుంది
అయితే ఇలా వరుసా ఫెయిల్యూర్స్ రావడంతో శ్రీలీల షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది
కొద్ది రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉండాలని, చదువుపై పూర్తి దృష్టి సారించాలని ఈ అమ్మడు నిర్ణయం తీసుకుందట
ప్రస్తుతం మెడిసిన్ చదువుతోన్న శ్రీలీల.. సినిమాలకు బ్రేక్ ఇచ్చేసి పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలనుకుంటోందట
వరుసగా హ్యాట్రిక్ ప్లాఫ్‌లు వచ్చినా శ్రీలీలకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గడంలేదని చెప్పుకోవచ్చు
ప్రస్తుతం ఆమె పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కలిసి ఉస్తాద్ భగత్ సింగ్‌లో మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది
అలాగే విజయ్ దేవరకొండ తో కలిసి మరో ప్రాజెక్టులోనూ భాగమైంది. ప్రస్తుతం ఈ రెండింటికీ బ్రేక్ ఇచ్చిందామె
ఇక్కడ క్లిక్ చేయండి..