TV9 Telugu
రష్మిక, పూజ దెబ్బతిన్న చోట.. సక్సెస్ కోసం శ్రీలీల షాకింగ్ నిర్ణయం
23 Febraury 2024
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో శ్రీలీల ముందుంటుంది
పెళ్లి సందడితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ జస్ట్ కేవలం నాలుగేళ్లలో డజనుకు పైగా సినిమాల్లో నటించింది.
సక్సెస్, ప్లాఫ్ల్ ల సంగతి పక్కన పెడితే ఇప్పటికీ ఈ కన్నడ ముద్దుగుమ్మకు అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి.
అయితే ఇటీవల శ్రీలీల నటించిన సినిమాలన్నీ పరాజయం పాలయ్యాయి. దీంతో ఈ ముద్దుగుమ్మ కీలక నిర్ణయం తీసుకుంది
అదేంటంటే ముందు జాగ్రత్త చర్యగా కోలీవుడ్ లో కూడా సినిమాలు చేసేందుకు రెడీ అయ్యిందట ఈ అందాల తార.
ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీలీల త్వరలోనే తమిళ్ సినిమాల్లోనూ కనిపించనున్నట్లు తెలిపింది .
అయితే గతంలో రష్మిక మందన్న, పూజా హెగ్డే స్థార్ హీరోయిన్లు కోలీవుడ్ లో నటించినా సక్సెస్ మాత్రం అందలేదు.
మరి వీరందరినీ కాదని కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కన్నడ బ్యూటీ శ్రీలీల ఎంత మేర సక్సెస్ అవుతుందో చూడాలి.
ఇక్కడ క్లిక్ చేయండి..