క్యూట్ గర్ల్ ఏడ్చినా ముద్దుగానే కనిపిస్తుంది.. శ్రీలీల న్యూ లుక్
Anil Kumar
08 June 2024
టాలీవుడ్ ట్రేండింగ్ హీరోయిన్స్ లో ఒకరైన హీరోయిన్ శ్రీలీల ఇప్పుడు కాస్త స్పీడ్ తగ్గించింది అనే చెప్పాలి.
మహేష్ బాబు తో గుంటూరు కారం సినిమా సక్సెస్ అందుకున్న తరువాత ఈ అమ్మడు ఏ సినిమా కమిట్ అయ్యినట్టు కనపడలేదు.
ఇక ఇప్పుడు చేయడానికి సినిమాల్లేవు., కొత్త సినిమాలు అనౌన్స్ లేదు.. ఆఫర్స్ కూడా వచ్చేలా కనిపించడం లేదు.
ఈ గ్యాప్ ప్రస్తుతం జస్ట్ చిల్ బాస్ అంటూ తన హాలిడేస్ ను విదేశాల్లో ఎంజాయ్ చేస్తుంది ఈ వయ్యారిభామ శ్రీలీల.
మొన్నటికి మొన్న శ్రీలీల బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ సోషల్ మీడియాలో ఎంత ట్రెండ్ అయ్యాయో అందరికి తెలిసిందే.
నిన్నటి నిన్న చీరకట్టులో వయ్యారాలు వలకబోస్తూ నడుము అందాలతో యూత్ ని ఎంతలా ఎట్ట్రాక్ట్ చేసిందో చూసాం..
ఇక ఇప్పుడు సరికొత్త లుక్ లో మునుపెన్నడూ కనపడని రీతిలో కనిపించి అందరిని ఆకట్టుకుంటుంది ఈ క్యూట్ గర్ల్.
హను రాఘవపూడి డైరెక్షన్ లో.. రెట్రో థీమ్ లో హాఫ్ సారీ కట్టుకొని అమాయకంగా ఉన్న ఫొటోస్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి