16 September 2023
పింక్ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తున్న శ్రీలీల.. అందాలు అదరహో
Pic credit - Instagram
శ్రీలీల.. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తున్న పేరు ఇది. ఈమె చేతిలో దాదాపు 9 సినిమాలు ఉన్నాయి.
టాలీవుడ్ మోస్ట్ బిజియస్ట్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న శ్రీలీల.. యువ హీరోలతో పాటు.. స్టార్ హీరోల సినిమాల్లో కూడా కీలక పాత్రలు చేస్తోంది.
పవన్ కళ్యాణ్‌తో 'ఉస్తాద్ భగత్ సింగ్'.. మహేష్ బాబుతో 'గుంటూరు కారం'.. బాలకృష్ణ 'భగవంత్ కేసరి'లో కీలక పాత్రలో నటిస్తోంది శ్రీలీల.
ఇన్‌స్టాలో తన అప్‌డేట్స్, లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేసే శ్రీలీల.. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవుతుంది.
ఇక ఇటీవల సైమా 2023 వేడుకల్లో శ్రీలీల తన అందాలతో అదరగొట్టింది. అలాగే ఈ ముద్దుగుమ్మకు ఇదే ఫిస్ట్ సైమా ఈవెంట్
కావడం విశేషం.
ఈ వేడుకల్లో పింక్ కలర్ డ్రెస్‌లో పిచ్చెక్కించే అందాలతో అదరగొట్టిన శ్రీలీల.. అందరి చూపు తనవైపు తిప్పుకుంది.
ఇక్కడ క్లిక్ చేయండి