ధూమ్ ధామ్ స్టిల్స్ తో ధమాకా బ్యూటీ
ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ క్రేజ్ ఉన్న హీరోయిన్ శ్రీలీల.
తెలుగు చేసింది రెండు సినిమాలో అయినా.. ఏకంగా స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది.
కిస్ అనే కన్నడ సినిమాతో వెండితెరకు పరిచయమైంది శ్రీలీల. తెలుగులో పెళ్లి సందD సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
పెళ్లి సందD మూవీ బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచినా.. శ్రీలీలకు మంచి పేరు వచ్చింది.
ఈ సినిమా తరువాత రవితేజ ధమాకా మూవీలో ఛాన్స్ కొట్టేసింది.
ఈ మూవీ శ్రీలీలను కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారింది.
తన నటనతోపాటు అందచందాలు, డ్యాన్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.
సోషల్ మీడియాలో తాజాగా షేర్ చేసిన పిక్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
ఇక్కడ క్లిక్ చేయండి