19 November 2023

బ్లాక్ శారీ లో శ్రీలీల బ్లాస్టింగ్ అందాలు

తన అందంతో మ్యాజిక్ చేస్తుంది శ్రీలీల. వరుస ఫోటోషూట్స్ తో అదిరిపోయే హాట్ ఫోటోస్ కుర్రకారు మనసులను దోచుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.

ప్రస్తుతం తెలుగు  హీరోయిన్ల గురించి మాట్లాడితే ఎక్కువగా వినిపిస్తున్న ఏకైక పేరు శ్రీలీల.

అవును హీరోయిన్ గా వరుస సినిమా షూట్స్ తో ఫుల్ బిజీ గా ఉంది ఈ ముద్దుగుమ్మ.

ప్రస్తుతం శ్రీలీల చేతిలో ఉన్న సినిమాలు హిట్టు కొట్టాయంటే ఈ చిన్నది దొరకడం కష్టమే అవుతుందనే చెప్పాలి.

ఇప్పటికే  శ్రీలీల చేతిలో 10 సినిమాల వ రకూ ఉండటంతో  స్టార్ హీరోలు కూడా ఈ చిన్నదాని డేట్ల కోసం  వెయిట్ చేస్తున్నారు

ప్రస్తుతం శ్రీలీల, వైష్ణవ్ తేజ్ హీరో,  హీరోయిన్లగా నటించిన ఆదికేశవ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది.  ఈసినిమా నవంబర్ 24న రిలీజ్ కాబోతోంది

తాజాగా షేర్ చేసిన శ్రీలీల బ్లాక్ శారీ లో బ్లాస్టింగ్ ఫోజులు చూస్తే కుర్రకారుకు కునుకు కరువవ్వాల్సిందే.