రష్మిక ఛలో మూవీని వదులుకున్న హీరోయిన్‌ ఎవరో తెలుసా?

ఛలో సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది రష్మిక

నాగశౌర్య నటించిన ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది

రష్మిక మందన్నాకు కూడా మంచి గుర్తింపు తీసుకొచ్చింది

కాగా మొదట ఛలో సినిమాలో శ్రీలీలను అనుకున్నారట

అయితే చివరి నిమిషంలో రష్మికను తీసుకున్నారట

అలా అనుకోకుండా సూపర్‌ ఛాన్స్‌ దక్కించుకుంది రష్మిక

నాగశౌర్య ఓ సందర్భంలో ఈ విషయాన్ని బయటపెట్టాడు

ప్రస్తుతం పుష్ప2 లో నటిస్తోంది రష్మిక