18 December 2023

మహేష్ కోసం ఆగకుండా.. పనిమొదలెట్టిన శ్రీలీల

గుంటూరు కారం సినిమాలోని ఓ మై బేబీ సాంగ్ రిలీజ్‌ అయింది.

ఓ పక్క దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటూనే.. మరో పక్క ట్రోల్స్‌ అవుతోంది.

అయితే ఇవేవీ పట్టించుకోని మహేష్ ఓ పక్క సినిమా షూట్‌తో బిజీగా ఉన్నారు.

ఇక్కడే మహేష్ తో సంబంధం లేకుండా... ఓ మై బేబీ సాంగ్‌ను ప్రమోట్ చేస్తోంది శ్రీలీల.

అందుకోసం ఇన్‌స్టాలో రీల్స్‌ చేస్తూ.. తెగ బిజీ అయిపోయింది శ్రీలీల.

ఇక త్రివిక్రమ్‌ డైరెక్షన్లో.. మహేష్ చేస్తున్న మూడో సినిమా గుంటూరు కారం.

మోస్ట్ అవేటెడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ... సంక్రాంతి కానుకగా.. జనవరి13న రిలీజ్‌అవుతోంది.

ఇక ఈకమ్రంలోనే ఈ మూవీ నుంచి వరుసగా సాంగ్స్‌ను రిలీజ్ చేస్తున్నారు ఈ మూవీ మేకర్స్.