02 January 2024

మహేష్‌ను ఏంటి.. మగజాతి మొత్తాన్ని మడతెట్టేసిందిగా

TV9 Telugu

ఇప్పుడేంటి ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూనే ఉంది శ్రీలీలీ బ్యూటీ. 

కుర్చీ మడపెట్టి సాంగ్‌లో వేసిన స్టెప్పులతో.. గుంటూరోన్ని ఏ కర్మ.. ఏకంగా మగజాతి మొత్తాన్ని మడతెట్టేసింది.

కన్నడ నుంచి  క్యూట్ గా.. స్వీట్గా.. టాలీవుడ్ లోని దిగిన శ్రీలీల.. వచ్చీ రాగానే.. మొదట మేకర్స్‌ అందర్నీ మడతెట్టేసింది. 

తన యాక్టింగ్ ట్యాలెంట్‌తో.. తన లుక్స్‌  స్వీట్‌నెస్‌తో.. వరుస సినిమా ఛాన్సులు వచ్చేలా చేసుకుంది. 

అలా.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో  సినిమా చేసే వరకు వచ్చింది. గుంటూరు కారం సినిమాలో... ఛాన్స్‌ కొట్టేసింది.

ఇక ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్‌ అయిన కుర్చీ మడతపెట్టి సాంగ్‌తో. నెట్టింట తన హవా నడిపిస్తోంది.

తన నాజూకుదనంతో... మహేష్ పక్కన డ్యాన్స్‌ చేసిన తీరుతో.. అందర్నీ ఫిదా అయ్యేలా చేస్తోంది. 

ఈ సాంగ్‌లోని మగజాతిని మడతెట్టేసిందనే లైన్‌కు రిప్రజెంట్‌గా మారిందనే కామెంట్ తెచ్చుకుంటోంది.