నితిన్ సినిమా పైనే ఆశలు పెట్టుకున్న శ్రీలీల.. ఇప్పటికైనా హిట్ కొట్టేనా..
Rajeev
27 February 2025
పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ చిన్నది. తొలి సినిమాతోనే తన అందంతో అల్లరితో ఆకట్టుకు
ంది శ్రీలీల.
ఆతరువాత రవితేజ నటించిన ధమాకా సినిమాతో హిట్ అందుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది.
కాగా ధమాకా సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయింది శ్రీలీల. యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోలతోనూ నటిం
చి అక్కట్టుకుంది
మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమాలో మెరిసింది. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ స
ినిమాలో చేస్తుంది.
ఇక ఇప్పుడు బాలీవుడ్ లోకి అడుగులోకి పెట్టనుంది శ్రీలీల. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న సినిమాలో శ్రీలీ
ల హీరోయిన్ గా చేస్తుంది.
ఇక ఇప్పుడు 'రాబిన్ హుడ్' సినిమాతో రాబోతుంది. 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్' తర్వాత నితిన్, లీల జంటగా నటిస్
తున్న సినిమా ఇది.
ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. మార్చి 28న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా పై
శ్రీలీల గట్టిగానే ఆశలు పెట్టుకుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆఫ్ఘనిస్తాన్‌ను పాలించిన హిందూ చక్రవర్తులు వీరే..
విమానంలో ఆటోపైలట్ మోడ్ ఎలా పని చేస్తుందో తెలుసా.?
ఇంటికి అతిథులు వస్తున్నారా.? రోజ్ కొబ్బరి లడ్డు ట్రై చేయండి..