ఆ కారణంతో 'భగవంత్ కేసరి' సినిమా చేయొద్దన్నారు: శ్రీలీల
22 october 2023
బాలకృష్ణ, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించిన భగవంత్ కేసరి సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది
దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతోంది.
అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా అన్‌స్టాపబుల్ షోలో సందడి చేసింది భగవంత్ కేసరి టీమ్
ఈ సందర్భంగా బాలయ్య సినిమా గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది శ్రీలీల
హీరోయిన్‌గా చేస్తున్నప్పుడు కూతురి పాత్రలు ఎందుకని చాలామంది అన్నారందీ యంగ్ సెన్సేషన్
హీరోయిన్‌గా ఎన్ని సినిమాలైనా వస్తాయి. అయితే కూతురి పాత్రలు రావంటూ ఈ మూవీని ఓకే చేశానంది శ్రీలీల
ఇక్కడ క్లిక్ చేయండి..