శ్రీలీలకు పెళ్లా? కుర్రాళ్ల హృదయాలు ఏమై పోను!

12 October 2023

ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు శ్రీలీల

ఈ అందాల తార చేతిలో ప్రస్తుతం7 నుంచి 8 సినిమాలు ఉన్నాయి. అవి కూడా స్టార్‌ హీరోల సినిమాలే

గత నెలలో స్కంద సినిమాతో సందడి చేసిన శ్రీలీల త్వరలో భగవంత్‌ కేసరి మూవీతో మన ముందుకు రానుంది

కాగా ఈ మధ్యలోనే శ్రీలీల పెళ్లి చేసుకోనుందంటూ పుకార్లు తెగ షికార్లు చేస్తున్నాయి

అయితే ఈ రూమర్స్‌ను ఖండించింది శ్రీలీల.  ఇలాంటివి రాసేముందు నిజాలు తెలుసుకోవాలంది

కాగా కెరీర్ పుల్ స్పీడ్ లో ఉన్నప్పుడు ఈ వెడ్డింగ్‌ రూమర్స్‌తో ఈ బ్యూటీ బాగా డిస్ట్రర్బ్‌ అయ్యిందట.