ముఖ్యమంత్రి కుర్చీని అధిష్టించిన సౌత్ చలనచిత్ర ప్రముఖులు వీరే..
చిత్రాల్లో నటించి రాజకీయాల్లో రాణిస్తున్న నటులు చాలామంది ఉన్నారు.
అయితే ఇందులో కొంతమంది ముఖ్యమంత్రి పదవులను అధిరోహించారు.
ముఖ్యమంత్రిగా సేవలందించిన సౌత్ చిత్ర ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం.
సిఎన్ అన్నాదురై
(తమిళనాడు)
MG రామచంద్రన్ (తమిళనాడు)
జానకీ రామచంద్రన్ (వీఎన్ జానకీ) (తమిళనాడు)
సీనియర్ ఎన్టీఆర్ (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్)
జయలలిత (తమిళనాడు)
ఎం కరుణానిధి (తమిళనాడు)
ఇక్కడ క్లిక్ చెయ్యండి