‘అరుంధతి’  కి సోను సూద్ తీసుకున్న పారితోషికం ఎంతంటే 

2009 లో వచ్చిన ‘అరుంధతి’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అయితే ‘అరుంధతి’ సక్సెస్ కి అనుష్క మాత్రమే కాదు సోనూ సూద్ కూడా ప్రధాన కారణమని చెప్పాలి.

ఎందుకంటే ఈ సినిమాలో అఘోర పాత్రలో సోనూ నటన ది బెస్ట్ అనిపించుకుంది.

పశుపతి అనే పాత్రకి మరెవ్వరూ న్యాయం చేయలేరు అన్నంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేశాడు సోనూసూద్.

ఈ చిత్రం కోసం సోనూసూద్ ఎంత పారితోషికం అందుకుని ఉంటాడు అనే ప్రశ్న అందరిలోనూ ఉండే ఉంటుంది.

 ఈ క్రమంలో నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి.. సోనూసూద్ ను 20 రోజులు కాల్ షీట్లు ఇస్తే చాలు అని అడిగాడట.

అందుకోసం రూ.18 లక్షలు పారితోషికం ఆఫర్ చేశాడట.

ఈ క్రమంలో సోనూ సూద్ 20 లక్షలు ఇస్తే ఎన్ని రోజులైనా పని చేస్తాను అని చెప్పాడట.

కానీ శ్యామ్ ప్రసాద్ రెడ్డి 20 రోజులు సరిపోతాయి. ఒకవేళ వర్కింగ్ డేస్ పెరిగితే రోజుకు రూ.35 వేలు చెల్లిస్తానని చెప్పాడట.

సోనూ ఇక మాట్లాడలేదు. కానీ అతని పార్ట్ అయితే 20 రోజుల్లో కంప్లీట్ అవ్వలేదు. చాలా లేట్ అయ్యింది.

సోనూ ఇక మాట్లాడలేదు. కానీ అతని పార్ట్ అయితే 20 రోజుల్లో కంప్లీట్ అవ్వలేదు. చాలా లేట్ అయ్యింది.