TV9 Telugu
నివేదా థామస్ గురించి మీకు తెలియని కొన్ని ఇంట్రుస్టింగ్ విషయాలు..
07 March 2024
తెలుగు పరిశ్రమలో నివేదా థామస్ తెలియాలి వాళ్ళు లేరనే చెప్పాలి.. తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది నివేదా థామస్.
తెలుగుతో పాటు తమిళ్ , మలయాళంలో వరుసగా సినిమాలు చేసింది. అయితే నివేదా గురించి కొన్ని విషయాలు మీకోసం..
మై డియర్ భూతం అనే సీరియల్ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా బుల్లితెరకు రంగప్రవేశంచేసింది హీరోయిన్ నివేదా థామస్.
దాదాపు 5 సీరియల్స్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన నివేదా థామస్ టాలీవుడ్ లో స్టార్ హీరోస్ తో నటించింది.
తమిళ, మలయాళ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన నివేదా జెంటిల్ మాన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
చెన్నై లో పుట్టిన నివేదా తెలుగులో జెంటిల్ మాన్ , నిన్ను కోరి , జై లవకుశ సినిమాలతో హ్యాట్రిక్ కొట్టింది ఈ బ్యూటీ.
తమిళనాడులో SRM యూనివర్సిటీలో అర్చిటెక్ట్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది నివేదా థామస్ చిన్నప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చింది.
నివేదా థామస్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా, కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డు , తెలుగు ఫిమేల్ డెబ్యూ ఆర్టిస్ట్ గా సైమా అవార్డ్స్ గెలుచుకుంది.
అయితే నివేదా తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా ఒక్కో సినిమాకు 50 లక్షల నుండి కోటి వరకు రెమ్యూనిరేషన్ తీసుకుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి