దర్శకుడు శంకర్‌ కూతురు ఆదితి శంకర్‌ గురించి కొన్ని విషయాలు..

ప్రముఖ దర్శకుడు శంకర్‌ కూతురు ఆదితి శంకర్‌.

ఆమెతో పాటు అక్క ఐశ్వర్య శంకర్, ఒక తమ్ముడు అర్జిత్ శంకర్ కూడా ఉన్నారు.

ఈమె  శ్రీరామచంద్ర యూనివర్సిటీలో  మెడిసిన్ పూర్తి చేసింది.

కానీ సినీ రంగంలో రాణిస్తోంది. సంగీతంలో కూడా శిక్షణ తీసుకున్నారు ఈమె.

కోలీవుడ్‌లో విరుమాన్‌ చిత్రంతో కథానాయకిగా పరిచయం అయ్యారు.

తాజాగా శివకార్తికేయన్‌కి జోడిగా మావీరన్‌లో నటిస్తున్నారు.

ఈ చిత్రం తెలుగులో  'మహావీరుడు'గా ప్రేక్షకులను అలరించనుంది.

ఈ నెల 14న ఈ చిత్రం విడుదల కానుంది.