బేబీ మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్య గురించి ఈ విషయాలు మీకు తెలుసా..
యూట్యూబ్ సిరీస్ చేసే వాళ్ళకి వైష్ణవి చైతన్య గురించి తెలిసే ఉండవచ్చు.
4 జనవరి 1994లో విజయవాడలో జన్మించింది ఈ భామ.
యూట్యూబ్ లో సిరీస్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ బ్యూటీ.
2020లో వచ్చిన యూట్యూబ్ సిరీస్ సాఫ్ట్ వేర్ డెవలపర్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
దింతో వరుస సినిమా ఆఫర్లు కొట్టేసింది వైష్ణవి.
మొదటిగా ఆలా వైకుంఠపురంలో చిత్రంలో అల్లు అర్జున్ చెల్లిగా కనిపించింది.
రంగదే, టక్ జగదీష్, వరుడు కావలెను వంటి చిత్రాలతో ఆకట్టుకుంది వైష్ణవి చైతన్య.
ఆనంద్ దేవరకొండకి జోడి బేబీ చిత్రంతో కథానాయకిగా పరిచయం అవుతుంది ఆమె.
ఈ చిత్రం జులై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే వచ్చిన ఈ చిత్రం టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి