తెలుగు నటి శోభిత ధూళిపాళ ఇప్పుడిపపుడే బిజీ అవుతుంది. భారీ బడ్జెట్ చిత్రాల్లో సైతం అవకాశాలు అందుకుంటుంది.ఇటీవలే 'పొన్నియన్ సెల్వన్ -2'లో నటించి విజయాన్ని అందుకుంది 

నల్లగా ఉన్నావ్ అని అవమానించారు : శోభిత

నల్లగా ఉన్నావ్ అని అవమానించారు : శోభిత

ధూళిపాళ ఇప్పుడిపపుడే బిజీ తెలుగు నటి శోభిత అవుతుంది

భారీ బడ్జెట్ చిత్రాల్లో సైతం అవకాశాలు అందుకుంటుంది

ఇటీవలే 'పొన్నియన్ సెల్వన్ -2'లో నటించి విజయాన్ని అందుకుంది

త్వరలో 'ది నైట్ మేనేజర్ -2' తోప్రేక్షకుల ముందుకు రానుంది

ఈమె ఖాతాలో కోలీవుడ్ లో కొన్ని కొత్త ప్రాజెక్ట్ లు కూడా ఉన్నాయి.

కెరీర్ ఆరంభంలో ఎదురైన అవమాన సంఘటనల్ని తలుచుకుంది

నేను యాడ్స్ లో నటించేటప్పుడు తెల్లగా లేనని అనేవారు.

అందంగా లేనని..ఆ యాడ్ కి నువ్వు సరిపోవని ముఖం మీదన అనేవారు

నా దృష్టిలో అందమనేది ఎదుటవారి ఆలోచనలకు సంబంధించిన అంశం అని తెలిపింది