శోభిత సోయగాలు దాసోహమవ్వని  కుర్రాడు ఉంటాడా..

Rajeev 

13 May 2024

శోభిత దూళిపాళ్ల .. మోడలింగ్ నుంచి హీరోయిన్ గా అడుగులు వేసింది ముద్దుగుమ్మ శోభిత దూళిపాళ్ల.

2013 మిస్ ఇండియా అందాల పోటీల్లో రెండో స్థానం సొంతం చేసుకుంది ఈ వయ్యారి భామ

2013లో జరిగిన మిస్ ఎర్త్ ఇండియా అందాల పోటీల్లో భారతదేశం తరపున పాల్గొంది శోభిత దూళిపాళ్ల

2018లో వచ్చిన గూఢచారి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు అమ్మయే అయినా హిందీ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. 

ఆతర్వాత మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఎంతో అందంగా కనిపించింది. 

ఇటీవలే హాలీవుడ్ మూవీ మంకీ మ్యాన్ సినిమాలోనూ నటించింది శోభిత. ఈ సినిమాలో వేశ్యగా కనిపించింది. 

ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఫోటోలకు మంచి క్రేజ్ ఉంది. తాజాగా కొన్ని ఫోటోలను వదిలింది శోభిత.