నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శోభిత ధూళిపాళ్ల గత కొంతకాలంగా నాగచైతన్యతో ప్రేమలో ఉన్నారంటూ పెద్ద ఎత్తున ఈమె వార్తలలో నిలుస్తున్నారు.

పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నటి శోభిత ధూళిపాళ్ల

Tooltip

నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శోభిత ధూళిపాళ్ల గత కొంతకాలంగా నాగచైతన్యతో ప్రేమలో ఉన్నారంటూ పెద్ద ఎత్తున ఈమె వార్తలలో నిలుస్తున్నారు.

Tooltip

పైగా వీరిద్దరూ జంటగా విదేశాలలో కెమెరాల కంటికి చిక్కడంతో ఈ వార్తలు నిజమేనని అందరూ భావించారు.

Tooltip

ఇక నాగచైతన్య సైతం శోభితను తన ఇంటికి పలుమార్లు ఆహ్వానించారని కూడా వార్తలు వచ్చాయి.

Tooltip

ఈ విధంగా నాగచైతన్య శోభిత డేటింగ్ రూమర్స్ ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి

Tooltip

 తాజాగా ఈమె ది నైట్ మేనేజర్ 2 ప్రొమోషన్స్ లో పాల్గొన్న శోభిత మాట్లాడుతూ తనకు కాబోయే భర్త ఎలా ఉండాలి అనే విషయాలను తెలియజేశారు.

Tooltip

జీవితం చాలా చిన్నది ఈ చిన్న జీవితంలో ప్రతిక్షణాన్ని సంతోషంగా ఆస్వాదించాలి అని తెలిసి ఉండాలి.

Tooltip

 అంతే కాకుండా తాను ప్రకృతినీ ప్రేమించే వ్యక్తి అయ్యి ఉండాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉండాల్సిన క్వాలిటీ తెలియజేశారు.

Tooltip

ఈ తరుణంలో నాగచైతన్యతో డేటింగ్ రూమర్స్ పై కూడా మరోసారి ఈమెకు ప్రశ్న ఎదురైంది.

Tooltip

ఇక ఎవరైనా తన గురించి మాట్లాడాల్సి వస్తే తన కెరీర్ గురించి మాట్లాడితే బాగుంటుందని నాగచైతన్యత డేటింగ్ రూమర్స్ ను కొట్టి పారేశారు.