ఆ అందం ఈ వయ్యారిని వరం అడగదా తనతో జతకట్టామని..
TV9 Telugu
13 April 2024
12 అక్టోబర్ 1981న మహారాష్ట్ర రాష్ట్ర రాజధాని ముంబైలోని ఓ తెలుగు కుటుంబంలో జన్మించింది అందాల తార స్నేహ.
ఈ బ్యూటీ అసలు పేరు సుహాసిని రాజారాం నాయుడు. పుట్టింది ముంబైలో అయినప్పటికీ ఫ్యామిలీతో దుబాయ్‌లో పెరిగింది.
ఈ ముద్దుగుమ్మ తండ్రి పేరు రాజారాం నాయుడు. తల్లి పేరు పద్మావతి రాజారాం. బాలాజీ, గోవింద్ అనే సోదరులు; సంగీత అనే సోదరి కూడా ఉన్నారు.
11 మే 2012న కోలీవుడ్ నటుడు ప్రసన్న వెంకటేశన్ ను ప్రేమ వివాహం చేసుకుంది. వీరిద్దరికి విహాన్ అనే కొడుకు ఉన్నాడు.
2000లో మలయాళ చిత్రం ఇంగనే ఒరు నీలపక్షిలో మానసి అనే పాత్రలో నటించి చలనచిత్ర అరంగేట్రం చేసింది ఈ అందాల భామ.
హార్లిక్స్, ఆశీర్వాద్, రూబినీ ఆయిల్, జోస్ ఆలుక్కాస్, GRB నెయ్యి, ఉదయమ్, శరవణ స్టోర్స్, వంటి వివిధ ప్రకటనలలో ఆమె కనిపించింది.
2001లో తరుణ్ సరసన రొమాంటిక్ కామెడీ చిత్రం ప్రియమైన నీకుతో తెలుగు తెరకు పరిచయం అయింది అందాల రాశి స్నేహ.
ఈ సినిమా హిట్ కావడంతో.. తెలుగులో వరుస అవకాశలు అందుకుంది. దాదాపు అందురు హీరోల పక్కన అది పడింది ఈ భామ.
ఇక్కడ క్లిక్ చెయ్యండి