ఓటీటీలోకి స్కంద.. గెట్ రెడీ...!
13 October 2023
రాపో మాస్ డైలాగులతో.. తమన్ బాక్సుబద్దలయ్యే బీట్‌తో.. థియేటర్లను షేక్ చేసింది బోయపాటి స్కంద సినిమా.
రీసెంట్‌గా థియేటర్ లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్టైన స్కంద మూవీ.. ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయింది.
ఆఫ్టర్ అఖండ.. యాక్షన్ డైరెక్టర్ బోయపాటి డైరెక్షన్లో.. రామ్ పోతినేని ప్రధాన పాత్రలో నటించిన మూవీ స్కంద.
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌తో... కలెక్షన్లను కుమ్మేసింది. ఇక ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయింది.
శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్లో.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్టైపోయింది.
స్కంద మూవీ ఓటీటీ రైట్స్‌ను ఫ్యాన్సీ రేట్‌కు దక్కించుకుంది డిజిటల్ దిగ్గజం డిస్నీ ప్లస్ హాట్ స్టార్.
స్కంద మూవీని అక్టోబర్ 27 నుంచి హాట్ స్టార్ తెలుగుతో పాటు.. తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాష్లలో స్ట్రీమింగ్ చేయనుందని తెలుస్తోంది.
స్కంద మూవీ రెండో పార్ట్ కూడా రానున్నట్టు మూవీ క్లైమాక్స్ లో తెలిపారు. అయితే రెండో మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఇంకా తెలియాలి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి