ఏంటి ఈ కన్ఫూజన్..! సినిమా అసలు ఓటీటీలో వస్తుందా లేదా...

27 October 2023

'స్కంద' ఓటీటీలో  చూద్దామనుకున్న వారికి బిగ్ పంచ్ తగిలింది. ఈ మూవీ స్ట్రీమింగ్‌ పై కన్ఫూజన్ మొదలైంది

మొదట ఈ సినిమా.. అక్టోబర్ 27నే డిస్నీ హాట్‌ స్టార్‌లో స్ట్రీమ్‌ అవుతుందనే టాక్ వచ్చింది

ఆ తరువాత అక్టోబర్ 27న స్కంద రావడం లేదనే మరో టాక్ నెట్టింట వైరల్ అమయింది

దీంతో రాపో ఫ్యాన్స్ డిస్నీ తీరుపై సీరియం అవడం.. కామెంట్ చేయడం కూడా నెట్టింట ఎక్కువైంది

ఇక రంగంలోకి దిగిన హాట్ స్టార్..  స్కందను నవంబర్ 2న స్ట్రీమ్ చేయనున్నట్లు అఫీషియల్ నోట్ రిలీజ్ చేసింది

అయితే ఈ డేట్ నుంచి కూడా.. స్కంద మూవీ స్ట్రీమ్‌ అయ్యే ఛాన్స్‌ లేదనే మరో టాక్ బయటికి వచ్చింది

దీంతో కాస్త అసహనానికి లోనైన రాపో ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో ఈ కన్ఫూజన్ ఏంటంటూ కామెంట్స్ చేస్తున్నారు.