ఈ హీరోలా ఎవ్వరైనా చేయగలడా.. ఎంతైనా గ్రేట్ అబ్బా..

30 December 2023

ఈ హీరోలా ఎవ్వరైనా చేయగలడా.. ఎంతైనా గ్రేట్ అబ్బా..

image

TV9 Telugu

శివకార్తికేయన్ సినిమాల కోసం తన పారితోషికాన్ని త్యాగం  చేసాడు అవేంటో ఇప్పుడు చూద్దాం.

శివకార్తికేయన్ సినిమాల కోసం తన పారితోషికాన్ని త్యాగం  చేసాడు అవేంటో ఇప్పుడు చూద్దాం.

2016లో శివకార్తికేయన్, దర్శకుడు పొన్‌రామ్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా రజనీ మురుగన్ విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

2016లో శివకార్తికేయన్, దర్శకుడు పొన్‌రామ్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా రజనీ మురుగన్ విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

ఆర్థిక సంక్షోభం కారణంగా సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది.

ఆర్థిక సంక్షోభం కారణంగా సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది.

ఈ సినిమా విడుదల కోసం శివకార్తికేయన్ తన పారితోషికంలో కొంత భాగాన్ని త్యాగం చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. 

ఇక ఇప్పుడు శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ రవికుమార్ తెరకెక్కించిన సినిమా అయలన్.

ఎన్నోసార్లు వాయిదా పడిన ఈసినిమా ఈ సంక్రాంతికి విడుదల కాబోతుంది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఈ సినిమాను విడుదల చేస్తోంది చిత్రయూనిట్.

ఈ సినిమా కోసం శివకార్తికేయన్ ఎలాంటి పారితోషికం తీసుకోకుండా నటించాడు.

శివకార్తికేయన్ తనకు సినిమా విడుదలైతే చాలని.. పారితోషికం వద్దని అన్నారట.