10 January 2024
తెలుగోళ్ల దాటికి అటకెక్కిన అయలాన్
TV9 Telugu
తెలుగు సినిమాలకు తోడు ఈసారి రెండు తమిళ చిత్రాలు కూడా సంక్రాంతికి వద్దామనుకున్నాయి.
అందులో ఒకటి ధనుష్ కెప్టెన్ మిల్లర్ కాగా, మరొకటి శివ కార్తికేయన్ నటించిన అయలాన్
.
శివ కార్తి కేయన్ అయలాన్ సినిమా మాత్రం తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి రిలీజ్ చేయాల
ని నిర్మాతలు భావించారు.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు డబ్బింగ్ రైట్స్ కొనడంతో కొన్ని థియేటర్లైనా దక్కుతాయనుకున్నారు.
అయితే ఇప్పుడు అయలాన్ సినిమా రిలీజ్ కూడా వాయిదా పడింది.
సరిపడా థియేటర్లలు లేకపోవడమే అయలాన్ తెలుగు వెర్షన్ వాయి
దాకు కారణమని తెలుస్తోంది.
సంక్రాంతి సీజన్ ముగిసిన తర్వాతే అంటే జనవరి 12 లేదా 19న శివ కార్తి కేయన్ సినిమా తె
లుగులో విడుదల కావొచ్చని తెలుస్తోంది.
ఇక్కడ క్లిక్ చేయండి