దుబాయ్‌లో అయలన్ ఈవెంట్.. దళపతి 68కి క్రేజీ టైటిల్..
27 December 2023
TV9 Telugu
తమిళ యంగ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా ఎలియాన్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న బైలింగ్యువల్ మూవీ అయలాన్.
సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తుంది చిత్రయూనిట్.
వచ్చే ఏడాది జనవరి 7న దుబాయ్‌లో ఈ సినిమా కోసం భారీ ఈవెంట్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు అయలన్ మూవీ మేకర్స్.
రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అయలన్ సినిమాకు ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నారు.
లియో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విజయ్, ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు.
దళపతి 68 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఓ క్రేజీ టైటిల్ ఫిక్స్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు గోట్... గ్రేటెస్ట్ వన్ అక్రాస్ టైమ్స్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారన్న టాక్ వినిపిస్తోంది.
ప్రశాంత్, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా, పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి