28 october 202
3
రోజుకు 12 గంటలు కూర్చుంటున్నారా.. అయితే మీ ఆయుష్షు తగ్గినట్లే
రోజుకు 12 గంటలపాటు కూర్చునేవారు మరణించే అవకాశం 38% ఎక్కువని కూడా తాజా అధ్య
యనంలో తేలింది.
తగ్గిన ఆయుష్షును పెంచుకోవాలంటే ఇలా చేయాల్సిందే
ఇళ్లల్లో లేదా ఆపీసుల్లో రోజుకు 9 -10 గంటలపాటు కూర్చునేవారు లైఫ్‌స్టయిల్ వ్యాధులకు సులువుగా లోనయ్యే అవకాశం ఉంది
రోజుకు 22 నిమిషాల కన్నా తక్కువసేపు వ్యాయామం చేసేవారిలో ఈ ముప్పు కనిపించింది.
ఒకేసారి 22 నిమిషాలపాటు వ్యాయామం చేయలేనివారు అప్పుడప్పుడూ కొంత సేపు చేసినా సత్
ఫలితాలు కనిపించాయి.
అంటే రోజుకు కనీసం 22 నిమిషాలు వ్యాయామం చేస్తే మరణించే అవకాశాలు తగ్గుతాయన్నమాట.
ఇక్కడ క్లిక్ చేయండి