26 october 2023
గార్బా డ్యాన్స్ ఇరగదీసిన సితార
సోషల్ మీడియాలో.. ఒక్కొక్కరు ఒక్కొకోలా.. తమ ఫ్యాన్స్‌కు దసరా విషెస్ చెప్పారు
కొందరు సాధార పోస్టులు పెట్టగా.. మరికొందరు డిజైనర్ పోస్టర్స్ షేర్ చేశారు.
కానీ మహేష్ డాటర్.. అప్‌కమింగ్ హీరోయిన్ సితార మాత్రం.. తన స్టైల్లో దసరా వ
ిషెస్ తెలిపారు
రీసెంట్ డేస్లో తన డ్యాన్స్ వీడియోలను తన సోషల్ మీడియా హ్యండిల్లో పోస్ట్ చేస్తున్నారు సిత
ార
అలాగే దసరా పండగ సందర్భంగా.. గుజరాతి ట్రెడిషనల్ గార్బా డ్యాన్స్ చేశారు
తన ఫ్రెండ్స్‌తో కలిసి గార్బా డ్యాన్స్ చేసి ఆ వీడియోలోనే దసరా విషెస్ చ
ెప్పారు
ఇక్కడ క్లిక్ చేయండి