ఆ చందమామకి ఈమె పోటీ ఏమో అనిపించేలా చీరలో మెరిసిపోతున్న సిరి..

యూట్యూబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా బాగా పాపులర్ అయింది సిరి హనుమంత్.

తర్వాత బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-5 కంటెస్టెంట్‌గా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.

కెరియర్ బిగినింగ్ లో కొన్ని న్యూస్ ఛానెల్స్ లో న్యూస్ రీడర్‌గా చేసింది.

తర్వాత కొన్ని షోలకు యాంకర్ గా కూడా చేసింది.

సోషల్ మీడియా రీల్స్ చేస్తూ కూడా ఆకట్టుకుంటుంది.

ఇటీవల పులి మేక వెబ్ సిరీస్ లో ఆవులరించింది.

ఎప్పుడూ సోషల్ మీడియా యాక్టీవ్ గా ఉంటుంది ఈ వయ్యారి.

తాజాగా ఈమె షేర్ ఫోటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.