ఈ బ్యూటీని చూస్తే అందం కూడా ప్రేమలో పడుతుందేమో..
TV9 Telugu
16 April 2024
2 జనవరి 1996న ప్రకృతి అందాలకు ప్రతీకగా నిలిచిన విశాఖపట్నంలో ఓ హిందూ కుటుంబంలో జన్మించింది సిరి హనుమంత్.
సీరియల్స్‌లో నటించడానికి ముందు టెలివిజన్ న్యూస్ రీడర్‌గా తన కెరీర్ ను మొదలుపెట్టింది వయ్యారి భామ సిరి.
తర్వాత యూట్యూబ్ వేదికగా కొన్ని షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లలో ప్రధాన పాత్రల్లో నటించింది ఈ అందాల భామ.
2021లో ప్రముఖ రియాల్టీటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో 4వ రన్నరప్‌గా మంచి గుర్తింపు పొందింది ఈ బ్యూటీ.
తర్వాత ఆహా వేదికగా విడుదలై విజయవంతమైన “పులి మేకా”, G5లో స్ట్రీమ్ అవుతున్న “BFF” సిరీస్‌లలో నటించింది.
2023 నవంబర్ నుంచి ప్రముఖ ఛానెల్ లో ప్రసారం అవుతున్న టెలివిజన్ కామెడీ షో “జబర్దస్త్”కి హోస్ట్ గా వ్యహరిస్తుంది ఈ ముద్దుగుమ్మ.
2019లో వచ్చిన “ఇద్దరి లోకం ఒకటే”, 2020లో “ఒరేయ్ బుజ్జిగా” వంటి చిత్రాల్లో చిన్న పాత్రల్లో నటించింది.
“ఉయ్యాలా జంపాలా”, “ఎవరే నువ్వు మోహిని”, “అగ్నిసాక్షి”, “సావిత్రమ్మ గారి అబ్బాయి”తో సహా పలు సీరియల్స్‌లో కనిపించింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి