15 February 2024

కిర్రాక్‌ పోజులతో కాకరేపుతున్న సిరి హనుమంత్‌

TV9 Telugu

జబర్దస్త్ యాంకర్‌ సిరి హనుమంత్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన పని లేదు బ్యాక్‌ టూ బ్యాక్‌ ఫోట్‌ షూట్స్ తో ఫుల్ బిజీగా ఉంది.

ఆమె గ్లామర్‌, హాట్ ఫోటోలతో ఇంటర్నెట్‌ మొత్తాన్ని తనవైపు తిప్పుకుంటోంది ఈ జబర్దస్త్ భామ సిరి హనుమంత్‌.

అనసూయ జబర్దస్త్ మానేసిన తర్వాత సౌమ్య రావు యాంకర్‌గా వచ్చింది. అటు ఇటుగా ఏడాదికిపైగానే సౌమ్యరావు యాంకర్‌గా చేసింది.

అయితే ఇటీవలే ఈ షో నుండి  సౌమ్య రావు తప్పుకోగా.. ఆమె స్థానంలో బిగ్‌ బాస్‌ బ్యూటీ సిరి హనుమంత్‌ వచ్చింది.

జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రారంభం లో సిరి హనుమంత్‌కి నెగటివ్‌ రియాక్షన్ రాగ నెమ్మదిగా ఈమెకు ఆదరణ దక్కుతూ వచ్చింది.

ఇప్పుడిప్పుడే నెమ్మదిగా సిరి హనుమంత్‌కి అభిమానించే సంఖ్య పెరుగుతుండగా గ్లామర్‌ సైడ్‌ ఓపెన్‌ కావడంతో ఒక్కసారిగా ఫాలోయింగ్‌ పెరిగిపోయింది.

మొదట యూట్యూబ్‌ ద్వారా పాపులర్‌ అయినా ఈ బ్యూటీ సినిమాలు, సీరియల్స్ ద్వారా తెలుగు ప్రజలకి పరిచయమైంది సిరి హనుమంత్‌.

ఈ క్రమంలో బిగ్‌ బాస్‌ 5లో అవకాశం దక్కించుకుని తన అల్లరితో  టాప్‌ 5కి చేరింది. అదే సమయంలో కొంత షణ్ముఖ్‌ వివాదంలోనూ భాగమైంది.