మళ్ళీ తల్లి కాబోతున్న సింగర్  సునీత ??

TV9 Telugu

22 April 2024

సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తెలుగు ప్రేక్షకులందరికీ ఈమె రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసింద

2021లో ఆమె వ్యాపారవేత్త రామ్ వీరపనేని ని పెళ్లి చేసుకుంది. 42 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుం సునీతపై విమర్శలు వెల్లువెత్తాయి.

సునీత 19 ఏళ్ళ వయసులోనే పరిశ్రమలో అడుగుపెట్టింది. కెరీర్ బిగినింగ్ లోనే ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

వీరికి ఒక అమ్మాయి, అమ్మాయి సంతానం. అనుకోని కారణాలతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దాంతో విడిపోయారు. విడాకులు తీసుకున్నారు. 

విడాకులు అనంతరం  2020 లాక్ డౌన్ సమయంలో రామ్ వీరపనేని ఆమెకు పెళ్లి ప్రపోజల్ పెట్టాడట.  పిల్లలు కూడా ఒప్పుకోవడంతో  వివాహం చేసుకుందట.

అయితే తాజాగా సునీత గర్భవతి అయ్యారంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. రామ్ వీరపనేని తండ్రి కాబోతున్నాడని ఓ వార్త హల్చల్ చేస్తుంది.

‘ఇప్పటికే ప్రెగ్నెన్సీ అంటూ నాపై వచ్చిన వార్తలపై స్పందించి జనాలకు క్లారిటీ ఇచ్చాను. మీ సమయాన్ని వృథా చేసుకుంటూ ఇలాంటి గాసిప్స్ క్రియేట్ చేయొద్దు అని తెలిపారు