TV9 Telugu

05 February 2024

గ్రాండ్‌ గా గీతా మాధురి సీమంతం.. వైరల్ అవుతున్న ఫొటోలు.

టాలీవుడ్‌ స్టార్‌ సింగర్ గీతా మాధురి, నటుటు నందు దంపతుల ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది.

వీరు త్వరలోనే మరోసారి తల్లిదండ్రులుగా ప్రమోషన్‌ పొందనున్నారు.

గీతా మాధురి రెండోసారి గర్భం ధరించింది. ఫిబ్రవరిలోనే ఆమె డెలివరీ డేట్‌ కూడా ఫిక్స్ అయ్యింది.

తాజాగా గీతా మాధురి, నందుల ఇంట్లో సీమంత వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.

ఈ సందర్భంగా అంతా మంచే జరగాలని ప్రత్యేకంగా ఉదక పూజలు కూడా నిర్వహించారు గీతా మాధురి దంపతులు.

ఈ సందర్భంగా అంతా మంచే జరగాలని ప్రత్యేకంగా ఉదక పూజలు కూడా నిర్వహించారు గీతా మాధురి దంపతులు.

అలాగే ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

ప్రస్తుతం గీతా మాధురి సీమంతం ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి.