సింహాద్రి హీరోయిన్ అంకిత గుర్తు ఉందా.? ఈమె అందానికి అప్పట్లోనే..

Anil Kumar

28 May 2024

హీరోయిన్ "అంకిత".. తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు గ్లామరస్ హీరోయిన్ గా తన నటనతో ఒక ఊపు ఊపేసింది ఈ ముద్దుగుమ్మ.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న అంకిత..

ఈ సినిమాతోనే అంకిత క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అప్పటి వరకు క్యూట్ హీరోయిన్ కాస్త మాస్ హీరోయిన్ అయ్యింది.

దానికంటే ముందు.. టాలీవుడ్ డేరింగ్ హీరో హరికృష్ణ లాహిరిలాహిరిలాహిరిలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఆతర్వాత కూడా పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన అంకిత.. సడన్ గా అనుకోని విధంగా సినిమాలకు దూరం అయ్యింది.

సోషల్ మీడియాలో కూడా ఈ అమందు ఆక్టివిటీ తక్కువగానే ఉంది.. అయితే ఈమె కళ్ళకి ఫ్యాన్స్ గట్టిగానే ఉన్నారు.

తనదైన గ్లామర్ డోస్ తో, నటనతో ఆకట్టుకున్న ఈ అమ్మడు మళ్లీ సినిమాల్లో నటించాలని చాలామంది కోరుకుంటున్నారు.

2009 నుండే సినిమాలకు దూరమైన అంకిత.. మల్లి సినిమాల్లోకి వస్తారనేది కూడా క్లారిటీ లేదు.. చూడాలి ఏం జరుగుతూందో.