TV9 Telugu
అను ఇది నువ్వేనా అంటున్న ఫ్యాన్స్.. రొమాన్స్ తో రెచ్చిపోయిన బ్యూటీ..
17 Febraury 2024
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన తెలుగు రొమాంటిక్ క్రైమ్ కామెడీ సినిమా టిల్లు స్క్వయర్.
ఫిబ్రవరి 14 (బుధవారం)న వాలెంటైన్స్ డే సందర్భంగా టిల్లు స్క్వేర్ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్.
సిద్ధు, అనుపమ మధ్య కెమిస్ట్రీ అదిరిందని, ట్రైలర్ ఆద్యంతం కలర్‌ఫుల్‌గా ఉందని మెచ్చుకుంటున్నారు నెటిజన్లు.
మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మర్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ మిరియాల, అచ్చు రాజమణి, థమన్ సంగీత దర్శకులు.
రాష్ట్ర రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులు కన్నీళ్లు పెట్టడం చూడలేకే, తాను రాజధాని ఫైల్స్ సినిమాను తెరకెక్కించానని అన్నారు దర్శకుడు భాను.
ఏపీలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజల జీవితాలు చిన్నాభిన్నం కావడం బాధగా అనిపించిందని చెప్పారు.
తాజాగా ఫిబ్రవరి 15న రాజధాని ఫైల్స్ పొలిటికల్ థ్రిల్లర్ చిత్రం థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ చిత్రంపై భిన్న అభిప్రాయాలు ఏర్పడ్డాయి. కొంతమంది ఫేక్ స్టోరీ అనగా.. వాస్తవాలు తెలిపారని కొందరు అంటున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి