TV9 Telugu
08 January 2024
అలా నేను ఎందుకు చేస్తాను.? ఎన్ని సార్లు చెప్పాలి అంటూ శృతి ఫైర్.
సాధారణంగా సినీ తారల వ్యక్తిగత జీవితం గురించి నిత్యం అనేక వార్తలు వినిపిస్తుంటాయి.
ఇక తాజాగా శృతి హాసన్ విషయంలోనూ నెట్టింట వైరల్ అవుతున్న ఓ వార్త ఆమెను ఇబ్బందిపెట్టింది.
తనకు పెళ్లైందన్న న్యూస్‌తో కూడా అంతటా హాట్ టాపిక్ అయ్యారు.
తాజాగా తనకు పెళ్లి కాదంటూ.. తన ఇన్‌స్టా హ్యాండిల్లో క్లారిటీ ఇచ్చారు.
నాకు ఇంకా పెళ్లికాలేదు. ప్రతి విషయం గురించి మీతో పంచుకునే నేను.. పెళ్లి గురించి ఎందుకు దాస్తాను.?
అంటూ తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చారు శృతి హాసన్.
శృతి హాసన్ మాత్రమే కాదు.. తన బాయ్ ఫ్రెండ్ డేట్ మేట్ శంతకు కూడా దాదాపుగా ఇదే తన ఇన్‌స్టా హ్యాండిల్లో పోస్ట్ చేశాడు.
కానీ వీరిద్దరికీ సీక్రెట్‌గా పెళ్లైందన్న న్యూసును మాత్రం ఆపలేకపోతోంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి