28 october 2023

సలార్‌పై షారుక్‌ డుంకీ ప్రభావం ఉండదు: శ్రుతి హాసన్‌

సినిమా ఇండస్ట్రీలో మల్టీ పుల్‌ ట్యాలెంటెడ్‌ యాక్ట్రెస్‌గా కమల్ హాసన్ తనయ  శ్రుతి హాసన్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. 

కేవలం నటిగానే కాదు ప్లే బ్యాక్‌ సింగర్‌గానూ ఇండస్ట్రీలో సత్తా చాటుతోందీ సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ అందాల తార

ఈ ఏడాది  వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్లు సొంతం చేసుకుంది శ్రుతి హాసన్‌

త్వరలోనే పాన్ ఇండియా సూపర్ స్టార్  ప్రభాస్‌ తో కలిసి సలార్‌ సినిమాతో మన ముందుకు రానుందీ  టాలీవుడ్  స్టార్‌ హీరోయిన్‌

కాగా సలార్‌ సినిమా రిలీజ్‌ రోజునే షారుక్‌ ఖాన్‌ నటించిన డుంకీ మూవీ కూడా రిలీజ్‌ అవుతోంది

అయితే ప్రభాస్‌ సలార్‌ సినిమా పై డుంకీ సినిమా ప్రభావం ఉండదని ధీమాగా చెబుతోంది శ్రుతి హాసన్‌